1.

రాజ్య సభ చైర్మన్ ను పదవి నుంచి తొలగించే తీర్మానం పై రాజ్య సభ లో అనుకూల, వ్యతిరేఖ ఓట్లు సమానమైతే ?

A. చైర్మన్ సాధారణ ఓటును వినియోగించుకోవచ్చు
B. చైర్మన్ కాస్టింగ్ ఓటును వినియోగించు కోవచ్చు
C. డిప్యూటి చైర్మన్ తన కొసరు ఓటు వేస్తారు
D. తీర్మానం వీగి పోతుంది
Answer» D. తీర్మానం వీగి పోతుంది


Discussion

No Comment Found